ఏపి పశుసంవర్ధక విభాగంలో మరో నోటిఫికేషన్/SVVU Recruitment 2021

వెటర్నరీ యూనివర్సిటీ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :

తిరుపతిలోని శ్రీ వెంటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులను పిజి డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా , కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు యస్వీ యూనివర్సిటీ పరిధిలోని ఆయా వెటర్నరీ కళాశాలల నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : > ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
> ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
> ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

SVVU Recruitment 2021 Full Details :

పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు
ఖాళీలు117
వయస్సు 30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎవిఎస్సీ, వీఈపీఎం, ఎంబీఏ, ఎంఎస్ఎస్సీ, పీహెచ్ డీ డిగ్రీ ఉత్తీర్ణత మరియు నెట్ /ఎస్ఎఈటీ / సెట్ అర్హత సాధించాలి
READ MOREపశు సంవర్దక శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 500/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 25,2021
దరఖాస్తు చివరి తేదీమే22, 2021
ఎంపిక విధానం ఇంటర్వ్యూ
READ MORE 10వ తరగతి ఉద్యోగాలు
దరఖాస్తులను పంపవలసిన చిరునామాThe Registrar, Sri Venkateswara Veterinary University, Administrative Office, Dr.Y.S.R. Bhavan, TIRUPATI – 517502, A.P
వేతనం రూ 65,000/-
SVVU Recruitment 2021 Notification
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫారంక్లిక్ హియర్
SVVU Recruitment 2021
telugujobalerts24.com

1 thought on “ఏపి పశుసంవర్ధక విభాగంలో మరో నోటిఫికేషన్/SVVU Recruitment 2021”

Leave a Comment