వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | Work From Home Jobs

Tech Mahendra Hiring Work From Home Jobs :

ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ టెక్ మహేంద్ర, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీయస్ యస్ డిసి ద్వారా విడుదలైంది కాబట్టి ఏపి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం అన లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే ప్రస్తుతం ఇంటి నుండి పని తరువాత హైదరాబాద్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Tech Mahendra Hiring Voice Process Jobs :

పోస్టులు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్
ఖాళీలు100
వయస్సు25 ఏళ్ళు మించకూడదు.
విద్యార్హతలు• ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
• కంప్యూటర్ లేదా ల్యాప్ ట్యాప్ కలిగి ఉండాలి.
• మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
READ MORE ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు రెస్యూమ్ ను కచ్చిమైన ప్రమాణాలతో తయారుచేసి క్రింది మెయిల్ ఐడికి పంపించండి
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 26, 2021
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 28, 2021
ఇంటర్వ్యూ తేదీజూన్ 29, 2021
ఎంపిక విధానంఅన్ లైన్ ఇంటర్వ్యూ
READ MOREతెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 20,000 /-
Telugujobalerts24

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | Work From Home Jobs”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *