విశాఖపట్నం పోర్టు ట్రస్టులో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

Visakhapatnam Port Trust Staff Nurse Recruitment 2021

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు స్టాఫ్ నర్సుల ( 6 ) పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా స్టాఫ్ నర్స్ పోస్టలను నర్సింగ్ విభాగంలో అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ -1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Visakhapatnam Port Trust Staff Nurse Recruitment 2021 Full Details :

పోస్టులు స్టాఫ్ నర్సులు .
ఖాళీలు06
వయస్సు34 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు ఎ) • బి.ఎస్.సి నర్సింగ్ ఉత్తీర్ణుత
• గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా జనరల్ నర్సింగ్‌ పూర్తి చేసి ఉండి,2 (రెండు) సంవత్సరాల అనుభవం.
• మిడ్‌వైఫరీతో సహా (ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన తరువాత) 3 (మూడు) సంవత్సరాల అనుభవంతో ప్రభుత్వంలో నర్సింగ్.
బి) • గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ అప్లికేషన్లలో 3 (మూడు) నెలల సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
READ MORE పశు సంవర్ధక శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ vizagport.com/careers/ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు, మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేద
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 19,2021
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్23, 2021
ఎంపిక విధానంరాత ప‌రీక్ష‌ లేకుండా కేవలం ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ జరుగు
ప్రదేశం
Chief Medical Officer, Golden Jubilee Hospital, Salagramapuram, Visakhapatnam – 530024.
READ MORE కేవలం 10వ తరగతితో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు
జాయినింగ్ డేట్త్వరలో తెలియజేస్తారు
వేతనం రూ 20,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లైక్లిక్ హియర్
Visakhapatnam Port Trust Recruitment 2021

Leave a Comment