వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఖాళీలు భర్తీ

RINL Vizag Steel Plant Recruitment 2021 :

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఐఎల్‌) ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నందు ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను ఐటీఐ అర్హతతో భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 17 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే విశాఖపట్నం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

RINL Vizag Steel Plant Recruitment 2021 :

పోస్టులు ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌ డీజిల్‌, కార్పెంటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌, తదితరాలు
ఖాళీలు319
వయస్సు18 నుండి 25 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
• ఎన్‌సీవీటీ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.
• మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
READ MORE ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్బీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 30, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 17, 2021
ఎంపిక విధానంకంప్యూటర్‌ ఆధారిత పరీక్ష
READ MORE తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 8,000 /-
RINL Vizag Steel plant Recruitment 2021

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఖాళీలు భర్తీ”

  1. Pingback: అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24

  2. Pingback: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ లో ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24

  3. Pingback: NSUT నుండి ఇంటర్ తో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *