AP High Court Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్, అమరావతిలోని హై కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రెటరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
AP High Court Job Notification 2022 :
పోస్టులు | • కోర్టు మాస్టర్, పర్సనల్ సెక్రెటరీ |
వయస్సు | • 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • పోస్టుల్ని అనుసరించి ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ / లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. • టైపింగ్ స్పీడ్, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి |
మరిన్ని జాబ్స్ | ◆ ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు ◆ TSSPDCL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. Postal jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 500/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 28, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జులై 25, 2022 |
ఎంపిక విధానం | టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 60,000 /- |
Apply Online For AP High Court Job Vacancies 2022 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I completed 10th class with 10GPA can I eligible for this job sir
Hii sir and madam my name is Devendra
From madanapalli chittoor Distric Andhra Pradesh my qualifications is degree B com computer age 24 year s and I have two year experience call center in Bengaluru and aptus value housing finance India limited present work in company in madanapalli branch
Applying links evandi
Hii sir e jobs ki ala apply cheyalli
B tech complete chesina student apply cheyocha
Baddi satyanarayana
Palasapuram (post)Veedi sompte (M) Srikakulam
In this notification Ex service man category has not alloted vacancies. Though want to apply means go through general categery
koyyuru
No Mobile number,,,,no email,,,,,how is it possible,,,, this notification is True or fake
Apply kavadam ledu link pampinchandi sir please