AP SC ST Backlog Posts Recruitment 2021 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, గుంటూరు జిల్లా నందు ఖాళీగా గల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినెట్, వాటర్ మెన్, శ్వీపర్, వాచ్ మెన్, ఫిషర్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
AP SC ST Backlog Posts Recruitment 2021
పోస్టులు | జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినెట్, వాటర్ మెన్, శ్వీపర్, వాచ్ మెన్, ఫిషర్ మెన్ |
ఖాళీలు | 43 |
వయస్సు | > 52 ఏళ్ల వయస్సు మించరాదు. > ప్రభుత్వ నియమావళి ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది |
More Jobs | జిల్లా కోర్టులలో ఉద్యోగాలు |
విద్యార్హతలు | జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ ఆఫీస్ సబార్డినెట్ – 7వ తరగతి వాటర్ మెన్ – 5వ తరగతి జూనియర్ స్టెనో, టైపిస్ట్ – ఏదైైైనా డిగ్రీ మరియు టైప్ రైటింగ్ సెర్టిఫికెట్ శ్వీపర్, వాచ్ మెన్, ఫిషర్ మెన్ – 7th పాస్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
More jobs | 12th పాస్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 05, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 20, 2021 |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
AP SC, ST Backlog Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Only SC ,ST valle apply eligible ? OC candidates eligible a naa ?
Sir completed bpharmacy can I eligible for group4 my caste is bca dommara
Sir I completedbpharmacy can I eligible for group4 my caste bca dommara
Group4 qualification
Nen krishna district ee posts ki nen eligibility vunda
Jilla korte lo job annaru ye Jilla lo vallu aina vedukovacha ye jillalo jobs vunnai
Good
Vijayawada
Veldurthi, kurnool district
East godavari people are eligible or not?
Result yela telusukovali