AAI Junior Executive Recruitment 2023 :
AAI ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, ఇది పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడింది మరియు భారతదేశంలో భూమి మరియు వాయు ప్రదేశంలో పౌర విమానయాన మౌలిక సదుపాయాలను చేస్తూ ఉంటుంది. మరి ఈ AAI ప్రస్తుతం జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎయిర్ పోర్టులలో పని చేయాలనుకునే వారికి మరొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 05వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరిస్తున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2 ◆ మా యాప్ |
మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AAI Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
AAI Junior Assistant Vacancy 2023 :
ఖాళీల వివరాలు :
AAI Notification 2023 నందు మొత్తం 342 పోస్టులు కలవు. ఇందులో 237 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్) పోస్టులు, 66 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టులు, 03 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అగ్నిమాపక సేవలు) పోస్టులు, 18 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) పోస్టులు, 09 జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్) పోస్టులు, 09 సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AAI Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27, 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్) – అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన/డీమ్డ్ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) – B.Com తో పాటు ICWA/CA/MBA (2 సంవత్సరాల వ్యవధి)తో పాటు ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) – ఫైర్ ఇంజినీర్/మెకానికల్ ఇంజినీర్/ఆటోమొబైల్ విభాగంలో ఇంజనీరింగ్
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా) – లా విభాగంలో ప్రొఫెషనల్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్ తర్వాత 3 సంవత్సరాల కోర్సు లేదా 10+2 తర్వాత 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) మరియు అభ్యర్థి తనను తాను నమోదు చేసుకోవడానికి అర్హత కలిగి ఉండాలి భారతదేశంలోని న్యాయస్థానాలలో ప్రాక్టీస్ చేయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోని న్యాయవాది
- జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) – అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన/డీమ్డ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- సీనియర్ అసిస్టెంట్ (ఖాతాలు) – గ్రాడ్యుయేట్ లేదా B.Com ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, టాక్సేషన్ (ప్రత్యక్ష & పరోక్ష), ఆడిట్ మరియు ఇతర ఫైనాన్స్ మరియు అకౌంట్స్ సంబంధిత ఫీల్డ్ అనుభవం తయారీ రంగంలో 2 సంవత్సరాల సంబంధిత అనుభవం.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
అప్లై విధానం :
శాఖ | • AAI |
ఖాళీలు | • 342 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Airport jobs Recruitment 2023 Apply Online :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 05, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 31, 2023
ఎంపిక ప్రక్రియ :
- రాతపరీక్ష
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Am sneha . Am studying in prasasthi pu college in yadavanahalli.am study in first b.com.my negative place is madanapalli.
10 pass