12th ఆర్హహతో అసెంచర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Accenture Jobs Recruitment 2022 :

Accenture బెంగళూరు లొకేషన్ లో 12th పాస్ తో ఉద్యోగాల భర్తీకి మంచి ప్రకటన విడుదలయ్యింది. ఇందులో భాగంగా న్యూ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

Accenture Jobs Recruitment 2022

పోస్టులు న్యూ అసోసియేట్
కంపనీAccenture
వయస్సు40 ఏళ్ల వయస్సు మించరాదు.
Read MoreAPPSC Group-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాసై వెంటనే చేరువారు మాత్రమే అప్లై చేసుకోగలరు.
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
Read Moreఅగ్రికల్చర్ శాఖలో 10th తో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 31, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 10, 2021
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Telugujobalerts24

Accenture Jobs Recruitment 2022 Online Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Work From Home Jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “12th ఆర్హహతో అసెంచర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్”

Leave a Comment