AICTE Recruitment 2023 ప్రభుత్వ కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్

AICTE Recruitment 2023 :

AICTE కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ NTA నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Ts govt jobs 2023

AICTE Non Teaching Staff Notification 2023 :

AICTE నుండి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 16 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• NTA AICTE
పోస్టులు
• ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కమ్‌
అకౌంటెంట్‌ – 06
జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ – 01
అసిస్టెంట్ – 03
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ – 10
లోయర్ డివిజనల్ క్లర్క్ – 03
ఖాళీలు• 46
దరఖాస్తు విధానం• ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
మరిన్నీ జాబ్స్రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 600/-
దరఖాస్తు ప్రారంభ తేదీ • ఏప్రిల్‌ 22, 2023
దరఖాస్ చివరి తేదీ• 15 మే, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

NTA AICTE Non Teaching Recruitment 2023 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
DEO jobs 2023

5 thoughts on “AICTE Recruitment 2023 ప్రభుత్వ కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్”

Leave a Comment