Amazon Go Work From Home Jobs 2022 :
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ హైదరాబాద్ లొకేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Amazon Go Recruitment 2022 Full Details :
పోస్టులు | అమెజాన్ అసోసియేట్ |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
Read More | SSC ద్వారా 9500 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ |
విద్యార్హతలు | • ఏదైనా డిగ్రీ • 0 నుండి 2 సంవత్సరాల అనుభవం లేదా తత్సమానం. • రాత్రులు, వారాంతాల్లో మరియు సెలవులతో సహా ఏదైనా షిఫ్ట్ పని చేయగల సామర్థ్యం. • అస్పష్టమైన మరియు వేగవంతమైన వాతావరణంలో సౌకర్యవంతమైన పని. • వర్క్ ఫ్రమ్ హోమ్ వాతావరణంలో వర్చువల్‌గా పని చేయగలగాలి. • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
Read More | మున్సిపాలిటీలలో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
Read More | కార్మిక శాఖలో 10th తో భారీ నోటిఫికేషన్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 08, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 15, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000 /- |
Amazon Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I need full details in this notification
Having na in post ? Anyhow what details need ask me ?
Pingback: ఇంటర్ అర్హతతో కస్టమర్ సపోర్ట్ పోస్టులు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: పంచాయతీరాజ్ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: APS Recruitment 2022 | 8700 టీచర్ పోస్టులు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: Infosys Recruitment 2022 | ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: 10th తో సొంత జిల్లాలోనే 1925 పోస్టులు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: Work From Home Jobs | కస్టమర్ కేర్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: విప్రో లో నీమ్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ | Wipro Careers - Telugu Job Alerts 24
Pingback: Cognizant వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022 - Telugu Job Alerts 24
Pingback: CGWF Jobs | డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: MANUU లో జస్ట్ ఇంటర్ తో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: RRC CR Jobs | రైల్వే శాఖలో భారీగా ఖాళీలు - Telugu Job Alerts 24
Pingback: పార్ట్ టైం జాబ్స్ | జస్ట్ నాలుగు గంటలు ఇంటి దగ్గర నుండి పని చేసే జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: ఇంటర్ అర్హత 25వేల జీతం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: WFH Jobs 2022 | ఇంటర్ అర్హతతో అప్లై చేయండి | వారంలో జాబ్ లో వుంటారు - Telugu Job Alerts 24
Pingback: Genpact లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: కేవలం 8thఅర్హతతో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: Postal Jobs | 10th తో పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: WFH Jobs | తెలుగు కస్టమర్ కేర్, ఈ అవకాశం మళ్ళీ రాదు వెంటనే అప్లై చేయండి - Telugu Job Alerts 24
Pingback: IOCL Notification 2022 | నాన్ ఎక్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ - Telugu Job Alerts 24