Amazon లో ఇంటర్ అర్హతతో కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు

Amazon VCS Recruitment 2022 :

Amazon Jobs అమెజాన్ హైదరాబాద్ నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా కస్టమర్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts
Worl from home jobs 2022

Amazon Virtual Customer Service Recruitment 2022 :

పోస్టులు • కస్టమర్ సర్వీస్
కంపనీ• అమెజాన్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్• హైదరాబాద్
విద్యార్హత• 10+2 ( ఇంటర్ ) అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
• ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తైన వారికి ప్రాముఖ్యత కల్పిస్తారు.
కావాల్సిన స్కిల్స్• సమయ నిర్వహణ, నిర్ణయం తీసుకోవడం, మరియు కేటాయించిన టాస్క్‌ల తక్షణ ప్రాధాన్యతతో సహా సమర్థవంతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు
• సమస్యలను తార్కికంగా మరియు హేతుబద్ధంగా సంప్రదించగల సామర్థ్యం
మరిన్ని జాబ్స్గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
వ్యవసాయ శాఖలో జస్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు భర్తీ
TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్
APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ
ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానంస్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 21, 2022
దరఖాస్తు కు చివరి తేదీ. ఆగస్టు 31, 2022
ఇంటర్వ్యూ తేదీమెయిల్ ద్వారా తెలియజేస్తారు.
telugujobs

Amazon VCS Recruitment 2022 Registration :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

Latest Jobs 2022 :

4 thoughts on “Amazon లో ఇంటర్ అర్హతతో కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు”

Leave a Comment