అమెజాన్ లో కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Amazon Work From Home Jobs in telugu :

ఈ పోస్టు ద్వారా ఎటువంటి రాతపరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయు అమెజాన్ నుండి విడుదలైన నోటిఫికేషన్ యొక్క సమాచారం మరియు వీడియో రూపంలో వివరణను పొందుపరుస్తున్నాము. ఇందులో పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, ఇలా పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3
మా యాప్
Telugujobalerts24

Amazon Recruitment 2022 :

Amazon నందు కేవలం ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గా చెప్పుకోవచ్చు.

పోస్టులు • డిజిటల్ కంటెంట్ అసోసియేట్
• డిజిటల్ డివైజెస్ అండ్ అలెక్సా సపోర్ట్
వయస్సు• 18 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు. • డిజిటల్ డివైజెస్ అండ్ అలెక్సా సపోర్ట్ –
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
• డిజిటల్ కంటెంట్ అసోసియేట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
కోర్టులలో గ్రూప్ 4 లెవెల్ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
• మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఆగస్టు 05, 2022
దరఖాస్తు చివరి తేదీ• ఆగస్టు 30, 2022
ఎంపిక విధానం• రాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనం• రూ 30,000 /-
అలెక్సా సపోర్ట్ ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
డిజిటల్ కంటెంట్ అసోసియేట్ ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
Work from home jobs

LIC Recruitment 2022 :

LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి సొంత జిల్లాలోనే వివిధ కార్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మ్యానేజర్ మరియు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, కావాలంటే వీడియో చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు • అసిస్టెంట్
• అసిస్టెంట్ మ్యాానేజర్
ఖాళీలు• ఆంధ్రప్రదేశ్ – 10
• తెలంగాణా – 08
వయస్సు• 21 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు. • అసిస్టెంట్ – 55% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
• అసిస్టెంట్ మ్యాానేజర్ – 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/-
• మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఆగస్టు 04, 2022
దరఖాస్తు చివరి తేదీ• ఆగస్టు 25, 2022
ఎంపిక విధానం• రాతపరీక్ష ఆధారంగా
వేతనం• రూ 25,000 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment