Attendar Jobs 2022 :
పశుసంవర్ధక శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, క్లర్క్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, వీడియో వీక్షించి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
మరిన్ని ఉద్యోగాలు :
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
NIAB Recruitment 2022 telugu :
పోస్టులు | • అసిస్టెంట్ – 02 పోస్టులు • అటెండర్ – 02 పోస్టులు • క్లర్క్ – 02 పోస్టులు • మెయింటెనెన్సు సర్వీస్ ఇంజినీర్ – 01 పోస్టు |
వయస్సు | • 25, 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
విద్యార్హత | • అసిస్టెంట్ – ఏదైనా గ్రాడ్యుయేషన్ • సపోర్టింగ్ స్టాఫ్ – ఏదైనా గ్రాడ్యుయేషన్ • క్లర్క్ – ఇంటర్మీడియట్ • మెయింటెనెన్సు సర్వీస్ ఇంజినీర్ – ఇంజిఇంజినీరింగ్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 27, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 25, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ |
వేతనం | పోస్టును బట్టి జీతం |
ఆన్ లైన్ నందు అప్లై చేయు వీడియో :
NIAB Notification 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము.
Chakli madhu babu, h, 2-133, gorantl, v, Kodumur, m, kurnool, D, ap
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Naku job kavali
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
[email protected]
Pls send link to me 9989751837or mail.
Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Salary entha
Rs 35k