Data Entry jobs 2023 ఇంటర్ అర్హతతో డేటా ఎంట్రీ ఉద్యోగాలు భర్తీ

Data Entry Jobs 2023 :

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Postal jobs 2023

BECIL AIIMS Vacancy 2023 :

BECIL నుండి DEO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మార్చి 31, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• AIIMS
ఖాళీలు • 155 పోస్టులు
పోస్టులు• డేటా ఎంట్రీ ఆపరేటర్ – 50 పోస్టులు
• పేషెంట్ కేర్ మేనేజర్ – 10 పోస్టులు
• పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ – 25 పోస్టులు
• రేడియోగ్రాఫర్ – 50 పోస్టులు
• మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ – 20 పోస్టులు
• మొత్తం పోస్టులు – 155.
దరఖాస్తు విధానం• ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
మరిన్నీ జాబ్స్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• డేటా ఎంట్రీ ఆపరేటర్ – 12వ తరగతి (సంబంధిత క్రమశిక్షణ)
• పేషెంట్ కేర్ మేనేజర్ – డిగ్రీ  (లైఫ్ సైన్సెస్)/PG (హాస్పిటల్ /హెల్త్‌కేర్/మేనేజ్‌మెంట్)
• పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ – (లైఫ్ సైన్సెస్)
• రేడియోగ్రాఫర్ – B.Sc హనర్స్ లేదా రేడియోగ్రఫీ
• మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ – మెడికల్ లాబొరేటరీ, సాంకేతిక నిపుణులు / మెడికల్ లాబొరేటరీ సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం / బయోటెక్నాలజీ విభాగాల నందు డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఏప్రిల్‌ 02, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 12, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

BECIL AIIMS DEO Recruitment 2023 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషను ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Railway jobs 2023

Leave a Comment