BRO GREF Recruitment 2023 రోడ్డు రవణాశాఖలో డ్రైవర్, మెకానిక్ ఉద్యోగాలు భర్తీ

BRO GREF Recruitment 2023 :

రోడ్డు రవాణా శాఖ పరిధిలోని BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వెహికల్ మెకానిక్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ తదితర పోస్టులు కలిపి మొత్తం 567 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం పురుష అభ్యర్థులిద్దరు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu job alerts

BRO GREF Notification 2023 :

BRO నోటిఫికేషన్ డిసెంబర్ 04, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

BRO Recruitment 2023, Notification Out for 567 Posts, BRO Notification 2023, BRO GREF Recruitment 2023, BRO Recruitment 2022-23

శాఖ• BRO
ఖాళీలు• 567
పోస్టులు• రేడియో మెకానిక్ – 02 పోస్టులు
• ఆపరేటర్ కమ్యూనికేషన్ – 154 పోస్టులు
• డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్(ఓజీ) – 09 పోస్టులు
• వెహికల్ మెకానిక్ – 236 పోస్టులు
• ఎంఎస్‌డబ్ల్యూ డ్రిల్లర్ – 11 పోస్టులు
• ఎంఎస్‌డబ్ల్యూ మేసన – 149 పోస్టులు
• ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్ – 05 పోస్టులు
• ఎంఎస్‌డబ్ల్యూ మెస్ వెయిటర్ – 01 పోస్టు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సొంత జిల్లాలలో 10th అర్హతతో 1226 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 25, 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుపోస్టును అనుసరించి 10th, ఐటీఐ ఉత్తీర్ణత, డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 50/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/- మరియు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 02, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 30, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
• స్క్కిల్ టెస్ట్
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

1 thought on “BRO GREF Recruitment 2023 రోడ్డు రవణాశాఖలో డ్రైవర్, మెకానిక్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment