Cognizant Technology Recruitment 2021 – 2022 :
అతి తక్కువ కాలంలో సెట్ అయ్యే మంచి అవకాశం, ట్రైనింగ్ ఇచ్చి పరిమినెంట్ చేస్తారు. కాగ్నిజెంట్ నందు గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా హెచ్ ఆర్ ఇంటర్నషిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
పోస్టులు | హెచ్ ఆర్ ఇంటర్షిప్ |
కంపనీ | Cognizant |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | > కనీసం 60శాతం మార్కులతో BSc, BBA, BCom ఉత్తీర్ణత లేదా ఎంబీఏ. • ఆరు నెలల అనుభవం కలిగిన వారికి ప్రాముఖ్యత ఇస్తారు. |
Read More | ఇంటర్ తో సిల్వర్ లీఫ్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
Read More | అగ్రికల్చర్ విభాగంలో 10th తో ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 24, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 08, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000 /- |
Cognizant Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir we are btech 2021 passedouts.
Ha ?
I have searching for job
This notification is very important in my life
I am interested in this job.
Did You Applied ?
Freshers apply chesukovacha sir
Ha cheyavachandi
Sir I’m Btech passed out, am I eligible sir.. please reply me
Yah Your also eligible
Kanigiri
Ha apply cheyavachandi
Very good opportunity
Ha avunandi
Iam btech mechanical any chances is tgere
Yah Any Branch not a problem for apply.
Attili
Ha meeru kuda apply cheyavachandi
Iam completed my inter now parsuing bsc computers, may I eligible for this job
If have experience in repeated field means you are also eligible.
Please send the link
Ninnati to time ayipoyindandi
I am interested to do job
Ha apply cheyandi
I am interested to do job
Ha apply cheyandi
Sicinrabad
Ha apply cheyavachandi
Nellore
Yah Meeru kuda Ee Jobs Ku apply cheyavachandi
Sir nenu agriculture diploma purthi chesanu maku job vuntaya sir
Agriculture Department lo Technician Jobs vunnayandi
Nalgonda
mba 2020 passed out
హ అప్లై వహేయగలలరు
Am interested but could you please elaborate the clear details like how to apply etc. I completed my MBA in 2013 am I eligible?
By online only. Shortly we will start a Videos to explain.