భవన నిర్మాణ శాఖలో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24

EPIL Recruitment 2022 :

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని భవన నిర్మాణ శాఖలో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బియి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ పాసైన వారు అలాగే ఎంబీఏ పాసైన అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, మేనేజర్ మరియు అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

EPIL Notification 2022 :

పోస్టులు • ఇంజినీర్
• అసిస్టెంట్ ఇంజినీర్
• మేనేజర్
• సీనియర్ మేనేజర్
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు
వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 22, 2022
దరఖాస్తు చివరి తేదీమే 11, 2022
ఎంపిక విధానం• దరఖాస్తుల మొట్టమొదటిగా షార్ట్ లిస్టు చేస్తారు.
• షార్ట్ లిస్టు చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobs

EPIL Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
epil recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

Leave a Comment