FCI Recruitment 2022 Notification :
FCI కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్సీఐ డిపోలు అనగా సొంత ప్రాంతాలలోని fci కార్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2, అసిస్టెంట్ గ్రేడ్ -3, ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
మరిన్ని తాజా ఉద్యోగాలు :
- SSC MTS Jobs 2022 ఎస్ఎస్సి నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలకు నేటి నుండి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
- NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ
- SSC MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP High Court Recruitment 2023 ఏపి హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
FCI Jobs 2022 Notification Full Details :
పోస్టులు | • జూనియర్ ఇంజినీర్ ( సివిల్ ఇంజినీరింగ్ ) • జూనియర్ ఇంజినీర్ ( ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ ) • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 • అసిస్టెంట్ గ్రేడ్ -3 ( జనరల్ ) • అసిస్టెంట్ గ్రేడ్ -3 ( అకౌంట్స్) • అసిస్టెంట్ గ్రేడ్ -3 ( టెక్నికల్ ) • అసిస్టెంట్ గ్రేడ్ -3 ( డిపో ) • అసిస్టెంట్ గ్రేడ్ -3 |
జోన్ల వారీగా ఖాళీలు | నార్త్ జోన్ – 2388 పోస్టులు సౌత్ జోన్ – 989 పోస్టులు ఈస్ట్ జోన్ – 768 పోస్టులు వెస్ట్ జోన్ – 713 పోస్టులు నార్త్ ఈస్ట్ జోన్ – 185 పోస్టులు |
వయస్సు | • 28 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
విద్యార్హత | జూనియర్ ఇంజినీర్ : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా మరియు సంబంధిత విభాగంలో 1 సంవత్సర అనుభవం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 : హిందీ ప్రధాన సబ్జెక్ట్గా డిగ్రీ ఉత్తీర్ణత. ఆంగ్లంలో ప్రావీణ్యం. ఇంగ్లీషు నుండి హిందీకి మరియు వైస్ వెర్సాకు అనువాదంలో ఒక సంవత్సర అనుభవం. అసిస్టెంట్ గ్రేడ్ -3 ( జనరల్ ) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ. కంప్యూటర్ల వినియోగంలో నైపుణ్యం అసిస్టెంట్ గ్రేడ్ -3 ( డిపో ) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ. కంప్యూటర్ల వినియోగంలో నైపుణ్యం |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 04, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 05, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష ( ఫేజ్ -1 & ఫేజ్ – 2 ), స్కిల్ టెస్ట్ |
వేతనం | రూ 30,000 /- |
FCI Non Executive Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Pingback: తాజా 10,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల - Telugu Job Alerts 24
Pingback: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి భారీ నోటిఫికేషన్ - Telugu Job Alerts
Can you tell me the age limit for this job
Refer notification