Flipkart Jobs 2022 :
ఆన్ లైన్ రంగ దిగ్గజ వ్యాపార సంస్థ Flipkart నందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా తెలిపర్మన్స్ సంస్థ ఆధ్వర్యంలో కస్టమర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 12వ తరగతి పాసైన వారు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
మరిన్ని ఉద్యోగాలు :
- WDCW AP Anganwadi Recruitment 2023 రాతపరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ
- TSSPDCL Recruitment 2023 దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- SSC MTS Jobs 2022 ఎస్ఎస్సి నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలకు నేటి నుండి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
- NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ
Work From Home Jobs 2022 :
పోస్టులు | • వాయిస్ • నాన్ వాయిస్ |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
లొకేషన్ | • వర్క్ ఫ్రమ్ హోమ్ |
విద్యార్హతలు | • 12వ తరగతి (ఇంటర్) |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 30, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 10, 2022 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 19,000 /- |
Flipkart jobs 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir my age is 36 years can I apply,my caste OBC
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Punganur
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Work in phone or laptop sir…
No laptop available for somany people….. and age 17 to or 18… please reply to me sir…
Laptop
Nagalakshmi balla
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
I will not about talking english IAM speaking only Telugu but I want this job how to apply this job
Need of little bit of English
Date ipoyindi how to apply
Inka vundandi