HDFC Bank Jobs Recruitment 2021 Notification :
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డి యఫ్ సి బ్యాంక్ అభ్యర్థుల దగ్గర లొకేషన్ లొనే ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. ఇందులో భాగంగా బ్రాంచ్ రిలేషన్ షిప్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
HDFC Bank Jobs Recruitment 2021 Full Details :
పోస్టులు | రిలేషన్ షిప్ ఆఫీసర్ |
ఖాళీలు | 400 |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
Read More | ICICI బ్యాంకులలో ఫోన్ బ్యాంకింగ్ పోస్టులు భర్తీ |
విద్యార్హతలు | • ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు నౌకరి యాప్ ద్వారా ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. |
Read More | ల్యాప్ టాప్ కంపనియే ఇస్తుంది, ఇంటర్ తో ఉద్యోగాలు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 01, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 15, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 14,000 /- మరియు ఇంసెంటివ్స్ |
కాంటాక్ట్ | Chennai – Saraswathy 7904078170 Hyderabad – Lavanya 7569213031 Bangalore – Mukesh Kumar 9110079247 |
HDFC Bank Jobs Recruitment 2021 Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
One comment