IndiaMart కంపనీ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

IndiaMart Jobs Work From Home 2022 :

Indiamart ఇండియా మార్ట్ కంపనీ దాదాపు 600 ఫ్రీలాన్సర్ టెలీ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ సంస్థ కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

IndiaMart Work From Home Jobs 2022 :

పోస్టులు ఫ్రీ లాన్సర్ టెలీ అసోసియేట్
ఖాళీలు500
వయస్సు40 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• 10th లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
• పని చేయడానికి ప్రత్యేకమైన ప్రైవేట్ ప్రాంతం మరియు టేబుల్/కుర్చీతో ఇంట్లో మంచి పని వాతావరణం ఉండాలి.
• ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ ( ఆండ్రాయిడ్ / ఐఓఎస్ ), మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి.
• నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు1. రైల్వే శాఖలో ఉద్యోగాలు
2. ఇంటర్ అర్హతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2022
3. జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు
4. ఇంట్లోనే వుంటూ జస్ట్ ప్రశ్నలు తయారు చేసే జాబ్స్
5. ఇంటర్ తో CHSL భారీ నోటిఫికేషన్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 08, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 20, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
Jobalertszone

IndiaMart Recruitment 2022 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment