ఇంటర్ తో నేవిలో 2500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Indian Navy Recruitment 2022 :

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవి బ్యాచ్ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే కొత్త బ్యాచ్ కొరకు అవివాహిత పురుష అభర్యర్ధులు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ మరియు ఆర్టిఫీషర్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Indian Navy SSR AA Recruitment 2022 :

పోస్టులు • సీనియర్ సెకండరీ రిక్రూట్స్ మరియు ఆర్టిఫీషర్ అప్రెంటిస్
వయస్సు• ఆగస్టు 01, 2002 నుండి జులై 31, 2005 మధ్య జన్మించి ఉండాలి.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలు10th పాస్ తో ఎరువుల శాఖలో ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
పరిమినెంట్ వర్క్ వర్క్ ఫ్రేమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్
విద్యార్హతలుసీనియర్ సెకండరీ రిక్రూట్స్ –
కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్‌ / మ్యాథమెటిక్స్ / ఫిజిక్స్‌ సబ్జెక్టులతో 10+2 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ఆర్టిఫీషర్ అప్రెంటిస్ –
కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్‌ / మ్యాథమెటిక్స్ / ఫిజిక్స్‌ సబ్జెక్టులతో 10+2 ( ఇంటర్మీడియట్ ) ఉత్తీర్ణత.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
work from home jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 29, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 05, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్
వేతనం రూ 22,500/- నుండి 86,000
telugujobs

Indian Navy Notification 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobsalerts24
Navy Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment