IOCL Recruitment 2023 ఇండియన్ పెట్రోల్ బంక్స్ లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IOCL Recruitment 2023 :

IOCL ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1720 టెక్నీషియన్ మరియు ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అక్టోబర్ 20వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ IOCL Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

IOCL Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

IOCL Notification 2023 నందు మొత్తం 1720 అప్రెంటిస్ పోస్టులు కలవు. ఇందులో

  • అటెండెంట్ ఆపరేటర్ – 421
  • ఫిట్టర్ – 189
  • మెకానికల్ – 59
  • టెక్నిషియన్(కెమికల్) – 345
  • టెక్నిషియన్(మెకానికల్) – 169
  • టెక్నిషియన్(ఎలక్ట్రికల్) – 244
  • టెక్నిషియన్(ఇన్‌స్ట్రుమెంటేషన్) – 93
  • టెక్నిషియన్(సెక్రటేరియల్ అసిస్టెంట్) – 07
  • అకౌంటెంట్ – 39
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 49
  • ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) -33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

IOCL Notification 2023 Eligibility :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SHAR Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 24, 27, 29 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
  • టెక్నీషియన్ – డిప్లొమా
  • ట్రేడ్ అప్రెంటిస్ – సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

IOCL Recruitment 2023 Apply Online :

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 21, 2023
దరఖాస్తు కు చివరి తేదీ – నవంంబర్ 20, 2023

ఎంపిక ప్రక్రియ :

రాతపరీక్ష
స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugujobalerts

Leave a Comment