IOCL Notification 2022 | నాన్ ఎక్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

IOCL Recruitment 2022 in Telugu :

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క రిఫైనరీస్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. ఈ ప్రకటనలో భాగంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. IOCL Vacancy 2022

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

IOCL Recruitment 2022 in Telugu :

పోస్టులు • ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 58
• టెక్నికల్ అటెండెంట్ – 79
సంస్థ• ఐఓసియల్
మరిన్ని జాబ్స్పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
వయస్సు• 26 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుటెక్నికల్ అటెండెట్ – పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ – సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు IOCL Vacancy 2022
మరిన్ని జాబ్స్10th తో ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని జాబ్స్పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 24, 2022
దరఖాస్తు చివరి తేదీ• ఫిబ్రవరి 18, 2022
ఎంపిక విధానం• రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్
వేతనం• రూ 24,000 /-
Telugujobalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
IOCL Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “IOCL Notification 2022 | నాన్ ఎక్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్”

  1. Pingback: 10th, ఇంటర్ అర్హతలతో 10వేల ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్స్ - Telugu Job Alerts 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *