ఇంటర్ తో ఐటీ జాబ్స్ విడుదల | Telugujobalerts24

Microsoft Company Recruitment 2021 :

IT ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకొనే వారికి అదీను కేవలం ఇంటర్ అర్హతతో మాసంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బిసినెస్ ఆపరేషన్స్ అసోసియేట్, యానటేషన్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

Microsoft Company Recruitment 2021 Full Details :

పోస్టులు బిసినెస్ ఆపరేషన్స్ అసోసియేట్, యానటేషన్ స్పెషలిస్ట్
కంపనీమైక్రో సాఫ్ట్ కంపనీ
Read Moreఇంటర్ తో శాంసంగ్ కంపెనీలో ఉద్యోగాలు
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• హయ్యర్ సెకండరీ పరీక్ష పూర్తి లేదా తత్సమాన పని అనుభవం
• ఆంగ్లంలో వ్రాత మరియు మాట్లాడటం రెండూ ఆంగ్ల భాషా స్పెల్లింగ్, పదజాలం, వ్యాకరణం, ఉచ్చారణ, స్వరాలు, ఉద్దేశం మొదలైన వాటిపై అవగాహన.
● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
Read Moreవేదాంతు లో 1st నుండి 3rd క్లాసెస్ భోధించుటకు టీచర్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 09, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 15, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
Jobalertszone

Microsoft Company Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.