NCS Career Online Registration Form 2021 :
NCS నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో RSNL కంపనీ నందు ఖాళీగా గల 800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జిల్లా అధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
NCS Jobs Search Full Details :
పోస్టులు | డిస్ట్రిక్ట్ మేనేజర్ |
ఖాళీలు | 300 |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • 12వ తరగతి పాస్ • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
Read More | గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
Read More | ఇంటర్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 13, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 31, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 15,000 /- |
NCS Career Online Registration Form 2021 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir in NCS carrer registration form in the blank of Education qualification which we will fill Higher education details/Intermediate details
Please clarify sir
Enter Your Higher Education
Iwas completed mba any job confirm
Ha lot more jobs having
I have jobs are applied but there is know respons why
Did you get mail while applying.
Karimnagar
Ha apply cheyavachandi
Rajanna siriclla
Apply cheyavachandi
Sir is this government job or private job?. And iam completed btech in civil engineering 2021.is this job best for my future. Plz reply.
Private job. At present if you will get this job means good. So apply
I want to join a good job sir …. Please kindly choose mee for this… How much salary give for a month ??
We have mentioned in our telugujobalerts24.com
Plase send me application website and more details..
Having in this website na ?
Sir I am MBA fhinnse marketing 2020 complicated elgibule are not
Sir My age in 19 year’s i can apply in the job sir?
Ha you can
Sir how to apply for this job and posting areas tell me
Apply by Online and they will get in touch with you by mail
Sir this job is suitable for ladies and which type of work doing in this company
Survey, Marketing
Eerla chinna guravaiah
S/o musalaiah
Yerrabalem village. post
Cumbum mandl
Prakasam dts ap
Pin 523336
Yah అప్లై చేసుకోవచ్చు
Nagari
అప్లై చేసుకోవచ్చు
Sir IAM intermediate eligible are not
12th class pasaina prati okkaru apply chesukovachu