NCS Online Registration 2021 Notification :
NCS నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా సిల్వర్ లీఫ్ కంపనీ నందు ఖాళీగా గల వుద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెలికాలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Silverleaf Recruitment 2021 Notification :
పోస్టులు | టెలికాలర్ |
ఖాళీలు | 250 |
వయస్సు | 34 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
Read More | రాతపరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు |
విద్యార్హతలు | • 12వ తరగతి ( 10వ తరగతి తరువాత ఏదైనా రెండు సంవత్సరాల కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ) • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
Read More | AP గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 11, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 31, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 12,000 /- |
NCS Online Application Form Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Pingback: సొంత తాలూకాలొనే పోస్టింగ్ | NCS Careers and Jobs - Telugu Job Alerts 24
My qalification inter
Yah you can apply
Pingback: SSC CGL Recruitment 2022 | 9500 పోస్టులు భర్తీ - Telugu Job Alerts 24
Interested
Apply cheyagalaru
Good
Thank You
interested
హ అప్లై చేసుకోగలరు
ఈ notification యొక్క last date ని పెంచాగలరా
Actually Ee jobs ku sambhandhinchi 3months time icharandi