రవాణా శాఖలో ఉద్యోగాలు భర్తీ | Without Exam Jobs

NHAI Recruitment 2022 Notification Full Details :

NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో ఖాళీగా గల యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. nhai Recruitment 2022 application form

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

nhai recruitment 2022 vacancies full details :

పోస్టులు యంగ్ ప్రొఫెషనల్
ఖాళీలు09
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• సివిల్ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతులై ఉండాలి.
• వాలిడ్ గేట్ 2021 స్కోర్ కలిగి ఉండాలి.
• ఇన్ఫ్రాస్ట్రక్టర్, రోడ్లు విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
వేతనం10th తో ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాNHAI Regional Office, Hyderabad, Administrative Staff College of India, 1st floor, New Building, College Park Campus, Road no – 3, Banjara Hills, Hyderabad – 500034
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 27, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 25, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
Telugujobalerts24

nhai Recruitment 2022 application form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
nhai Recruitment 2022 application form

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “రవాణా శాఖలో ఉద్యోగాలు భర్తీ | Without Exam Jobs”

Leave a Comment