NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ‌లో ఉద్యోగాలు భర్తీ

NIRDPR Recruitment 2023 :

NIRDPR హైద‌రాబాద్ లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu job alerts
panchyatiraj recruitment 2023

NIRDPR Notification 2023 in Telugu :

NIRDPR నోటిఫికేషన్ జనవరి 14, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

NIRDPR Recruitment 2023, NIRDPR Notification 2023

శాఖ• NIRDPR
ఖాళీలు• సీనియర్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ 1
• ప్రాజెక్ట్ ట్రైనింగ్ మేనేజర్ 1
• ప్రాజెక్ట్ అసోసియేట్ (పరిశోధన & డాక్యుమెంటేషన్) 1
• మల్టీ టాస్క్ సపోర్ట్ అసిస్టెంట్ 1
• రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ (UR-5, OBC-1) 6
• యంగ్ ఫెలో – 150
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సొంత జిల్లాలలో 10th అర్హతతో 1226 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుమల్టీ టాస్క్ సపోర్ట్ అసిస్టెంట్ :
ఏదైన డిగ్రీ ఉత్తీర్ణత.

యంగ్ ఫెలో :
సోషల్ సైన్స్‌ లేదా ఎకనామిక్స్ లేదా రూరల్ డెవలప్‌మెంట్ లేదా రూరల్ మేనేజ్‌మెంట్ లేదా పొలిటికల్ సైన్స్ లేదా సోషియాలజీ లేదా ఆంత్రోపాలజీ లేదా సోషల్ వర్క్ లేదా డెవలప్‌మెంట్ స్టడీస్ లేదా హిస్టరీ లాంటి విభాగాలలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 15, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 30, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs