NIT Attendar Jobs Recruitment 2022 :
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా, అయితే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, టెక్నీషియన్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. attendar jobs | attendant jobs
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
More Jobs :
- SSC MTS Jobs 2022 ఎస్ఎస్సి నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలకు నేటి నుండి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
- NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ
- SSC MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP High Court Recruitment 2023 ఏపి హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
NIT Calicut Non Teaching Staff Recruitment 2022 :
పోస్టులు | • డిప్యూటీ రిజిస్ట్రార్ – 2 • అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 3 • డిప్యూటీ లైబ్రేరియన్ – 1 • అసిస్టెంట్ లైబ్రేరియన్ – 1 • మెడికల్ ఆఫీసర్ – 2 • సూపరింటెండింగ్ ఇంజనీర్ – • సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ / సైంటిఫిక్ ఆఫీసర్ – 06 • టెక్నికల్ ఆఫీసర్ -5 • జూనియర్ ఇంజనీర్ – 06 • సూపరింటెండెంట్ – 8 • టెక్నికల్ అసిస్టెంట – 12 • లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 02 • ఫార్మసిస్ట – 01 • సీనియర్ అసిస్టెంట – 11 • జూనియర్ అసిస్టెంట్ – 18 • సీనియర్ టెక్నీషియన్ – 15 • టెక్నీషియన్ – 30 • ఆఫీస్ అటెండెంట్ – 10 • ల్యాబ్ అటెండర్ – 10 |
వయస్సు | • 27, 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • జూనియర్ అసిస్టెంట్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్‌లో నైపుణ్యం, టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి. • ఆఫీస్ అటెండెంట్ – సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. • ల్యాబ్ అటెండెంట్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్ విభాగంలో సీనియర్ సెకండరీ (10+2) ఉత్తీర్ణత. • సూపరింటెండెంట్ – ఏదైనా • టెక్నికల్ అసిస్టెంట్ – డిగ్రీ బియి లేదా బీటెక్ |
మరిన్ని జాబ్స్ | • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- | 300 /- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/- | 200/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జులై 21, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఆగస్ట్ 31, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
Attendar Jobs Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Select City Kurnool
దీనిలో, అర్ధం కాలేదండి. మీ doubt
Gotivada po&vill
Jalumuru mo
Srikakulam dist
Andhra Pradesh Pin 532432
హ అప్లై చేయవచండి
I love my life
గుడ్
Good communication skills
అర్ధం కాలేదండి
Which district jobs
కాలికట్
Assistant library
హ అప్లై చేయవచండి
20 years age valu kuda apply chyochuga
హ చేయవచ్చంది
Bapatla
హ అప్లై చేయవచండి
MAKUMIjobKavali
అప్లై చేయండి
Payment ela cheyyadam sir tell me
Online lone vuntadi chudandi