కరెంట్ ఆఫీసులలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

NTPC Recruitment 2022 :

భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూదిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది భర్తీకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మేల్ మరియు ఫీమేల్ అలానే ఏపి మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Railway jobs

మరిన్ని ఉద్యోగాలు :

NTPC Notification 2022 :

apspdcl jobs
పోస్టులు • ఇంజినీరింగ్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ – 864
విభాగాలు• ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్, ఎలక్ట్రానిక్స్
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
వేతనం• విభాగాన్ని అనుసరించి సంబంధిత విభాగంలో బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత.
• గ్రాడ్యుయేట్ఆప్టిట్యూడ్టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ – 2022 హాజరై వుఉండాలి
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు
విధానం
• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు
ప్రారంభ తేదీ
అక్టోబర్ 28, 2022
దరఖాస్తు
చివరి తేదీ
నవంబర్ 28, 2022
ఎంపిక విధానం• గ్రాడ్యుయేట్ఆప్టిట్యూడ్టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ – 2022 స్కోర్ ఆధారంగా ఎంపిక
వేతనం• రూ 40,000/-
Ap Govt Jobs

NTPC Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Job alerts telugu

Jobs By Category :

Leave a Comment