PFRDA Recruitment 2022 :
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దేశవ్యాప్తంగా వివిధ జోన్ లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
More Jobs :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
PFRDA Notification 2022 :
పోస్టులు | • ఆఫీసర్ గ్రేడ్ – ఏ |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బియి, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 15, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 07, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 41,500 /- |
PFRDA Jobs 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము.
This is true or not
True
I need this job for my career
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Ok I am ready
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Siddipet
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Sir……
I am kasi sarath ,my Qualifications intermediate
Sir……
I am kasi sarath ,my Qualifications intermediate
My age,28 year’s old
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Billapuram
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
No published the email
Available in notification