పోస్టల్ శాఖలో విడుదలైన 10,000 ఉద్యోగాల అర్హతలు, అప్లై విధానం

Pstal Assistant Jobs Recruitment 2022 Apply Process :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఈ నోటిఫికేషన్ కు ఎలా అప్లై చేయాలి కావలసిన పత్రాలు మొదలైన పూర్తి సమచారాన్ని వీడియో రూపంలో ఈ పోస్టు నందు చూసి తెలుసుకుందాం. మరి ఈ పోస్టుల వివరాలు అర్హతలు కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోండి.

తెలుగులో నోటిఫికేషన్ పూర్తి వివరాలు

మరిన్ని ఉద్యోగాలు :

Postal jobs 2022

అప్లై విధానం గల వీడియో :

పోస్టులు • పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ – తపాలా శాఖ
• ఇన్‌స్పెక్టర్ పోస్టులు – తపాలా శాఖ
• అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ – CAG
• అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ – CAG
• అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్
• అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – ఇంటెలిజెన్స్ బ్యూరో
• అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – రైల్వే మంత్రిత్వ శాఖ
• అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
• ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ – CBDT
• ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్) – CBEC
ఖాళీలు20,000 పోస్టులు
వయస్సు• 27, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
విద్యార్హత• ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 22, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 08, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్
వేతనంపోస్టును అనుసరించి జీతం లభిస్తుంది.
Postal jobs 2022

SSC CGL 2022 Recruitment Apply Online Links :

  1. నోటిఫికేషన్ – క్లిక్ హియర్
  2. ఆన్ లైన్ అప్లై – క్లిక్ హియర్
  3. మా యాప్ – క్లిక్ హియర్

Jobs By Category :

12 thoughts on “పోస్టల్ శాఖలో విడుదలైన 10,000 ఉద్యోగాల అర్హతలు, అప్లై విధానం”

Leave a Comment