Revenue Jobs 2022 :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష -2022 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దాదాపు 10వేల పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, కేంద్ర రెవెన్యూ శాఖలోని ఉద్యోగాలు తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, ఎలా అప్లై చేయాలో స్టెప్ టు స్టెప్ వీడియో ను వీక్షించి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
మరిన్ని ఉద్యోగాలు :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
ఆన్ లైన్ నందు అప్లై చేయు విధానం :
SSC CGL Notification 2022 in Telugu :
పోస్టులు | • పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ – తపాలా శాఖ • అసిిిస్టెంట్ – Revenue • ఇన్స్పెక్టర్ పోస్టులు – తపాలా శాఖ • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ – CAG • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ – CAG • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – ఇంటెలిజెన్స్ బ్యూరో • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – రైల్వే మంత్రిత్వ శాఖ • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ • ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ – CBDT • ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్) – CBECరెవెన్యూ శాఖలోని |
ఖాళీలు | • 20,000 పోస్టులు |
వయస్సు | • 27, 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
విద్యార్హత | • ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 22, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 08, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ |
వేతనం | పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది. |
SSC CGL Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
అప్లై చేయు విధానం ( వీడియో) | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Ramagundam
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
I want job in railway
Yes i want railway job
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
See in railway jobs category
To
Chettupalli pushparaju
S/o chettupalli prakasarao
1-32
Gollapudi
Prakasam district 523169
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Nakrekal
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Good
Ssc is a good