SAIL స్టీల్ కంపనీ నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

SAIL Recruitment 2022 in Telugu:

SAIL ఒక్కసారి ఈ కంపెనీకి సెలెక్ట్ అయ్యారా ఇక అంతే మీ లైఫ్ తిరిగిపోతోంది. సకల సౌకర్యాలను ఈ కంపనీ కల్పిస్తుంది. అదేనండి ఝార్ఖండ్ రాష్ట్రంలోని మహారత్నగా పిలువబడే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపనీ. మరి ఈ SAIL కంపనీ బొకారో స్టీల్ ప్లాంట్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అటెండెంట్ కం టెక్నీషియన్ ట్రైని పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
jobalerts telugu
Latest govt jobs

SAIL Rourkela Recruitment 2022 :

పోస్టులు • అసిస్టెంట్ మేనేజర్
• ఆపరేటర్ కమ్ టెక్నీషియన్
• మైనింగ్మేట్
• ఫైర్ ఇంజిన్ డ్రైవర్
• ఎలక్ట్రికల్ టెక్నీషియన్
• సర్వేయర్
• ఫైర్ ఆపరేటర్
• ఫిట్టర్
ఖాళీలు333
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
విద్యార్హత అటెండ్స్ కమ్ టెక్నీషియన్ :
10వ తరగతి
ఫిట్టర్ లేదా మెషినిస్ట్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత
అసిస్టెంట్ మేనేజర్ :
కనీసం 65%, SC అభ్యర్థులకు కనీసం 55% మార్కులతో బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత.
మైనింగ్మేట్ :
10వ తరగతి తో పాటు మైనింగ్ లేదా మైన్స్ సర్వే విభాగం నందు డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
మైన్స్ సర్వేయర్ ఆఫ్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ :
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ట్రైనీ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ : 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి లేదా ఐటీఐ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 700/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 30, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
వేతనంపోస్టును బట్టి జీతం
telugujobupdates

SAIL Non Executive Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

8 thoughts on “SAIL స్టీల్ కంపనీ నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్”

Leave a Comment