12th పాస్ తో సైటెల్ కంపనీ నుండి ఉద్యోగాలు

Sitel Jobs Recruitment 2021 Notification :

Sitel నుండి US వాయిస్ టెక్ సపోర్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Sitel Jobs Recruitment 2021 Full Details :

పోస్టులు యూఎస్ వాయిస్ టెక్ సపోర్ట్
కంపనీసైటెల్
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు
> అభ్యర్థికి అద్భుతమైన వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
> టెక్నికల్ సపోర్ట్ అనుభవం ఉండాలి లేదా టెక్నికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి > ఫ్రెషర్లు లేదా అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగ పాత్రకు అర్హులు
> అండర్ గ్రాడ్యుయేట్‌లు కూడా ఈ ప్రక్రియకు అర్హులు దరఖాస్తుదారు ఆఫీసు నుండి పని చేయడానికి అనువుగా ఉండాలి మరియు
టీకాలు వేయాలి ● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 03, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 20, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 29,000 /-

Sitel Jobs Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “12th పాస్ తో సైటెల్ కంపనీ నుండి ఉద్యోగాలు”

Leave a Comment