SSC CGL Recruitment 2022 Notification :
SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఆడిట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
SSC CGL Recruitment 2022 Notification Full Details :
పోస్టులు | సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్స్, డివిజనల్ అకౌంట్స్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, అకౌంటెంట్ / జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, అసిస్టెంట్ / సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ ( సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎక్జామినర్ ), అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ |
ఖాళీలు | 9500 |
Read More | ఇంటర్ తో సిల్వర్ లీఫ్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
వయస్సు | 30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ : > 60% మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. > 10 + 2 లో మేథమేటిక్స్ సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టుగా పాసైన వారు కూడా అర్హులు. • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ | అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ : > డిగ్రీ పూర్తిచేసి, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ లేదా ఎంకాం లేదా ఎంబీఏ ( ఫైనాన్స్ ) లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి. ● మిగిలిన అన్ని పోస్టులకూ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
Read More | Testbook కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 24, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 25, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
వేతనం | రూ 45,000 /- |
SSC Recruitment 2022 Notification Online Apply Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Degree final year chaduvutunna valla aply cheyacha
Ledandi only completed candidates only.
Is intermediate candidates have any eligible vacancy
Not eligible for this, Search for another one
Ok
Hi sir/madm
Sir I have one backlog in Degree,(Bsc)mscs
So we can apply are not
Complete ayi vundalandi
Sir
Degree finally year candites can apply
Ledandi.
Nagari
అప్లై చేసుకోగలరు
Sir qualifications …10th aa. degree sir
డిగ్రీ
Edlapadu
Mobile : 6305490564
అప్లై చేయగలరు
Vizag Gajuwaka
Meeru kuda ee jobs ki apply cheyavachu
Vijaywada
Ee postulating meeru kuda apply cheyavachu