స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఇంటర్ తో క్లర్క్ లెవెల్ జాబ్స్

SSC Head Constable Notification 2022 :

SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు దిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ – 2022 హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తైనటువంటి వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

SSC Head Constable Recruitment 2022 :

పోస్టులు • హెడ్ కానిస్టేబుల్ ( మేల్ ) – 559
• హెడ్ కానిస్టేబుల్ ( ఫిమెల్ ) – 276
వయస్సు• 02.01.1997 నుండి 01.01.2004 మధ్య జన్మించి ఉండాలి.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఇంటర్ ( 10+2 ) పాసై ఉండాలి.
• ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి
మరిన్ని జాబ్స్సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 18, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 16, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్
వేతనం రూ 35,500 /-
telugujobs

SSC Head Constable ministerial Notification Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

2 thoughts on “స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఇంటర్ తో క్లర్క్ లెవెల్ జాబ్స్”

  1. Pingback: Latest 50,000 వేల ఉద్యోగాల నోటిఫికేషన్స్ మరియు అప్లై లింకులు - Telugu Job Alerts 24

  2. Pingback: కృషి వ్యవసాయ కేంద్రాలలో ఉద్యోగాలకు అప్లై చేయుటకు అప్లికేషన్ ఫామ్ వచ్చేసింది - Telugu Job Alerts 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *