SSC JE 2022 Notification in Telugu :
SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నీటి పారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ – బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజినీర్ పోస్టులలో నియమించబడతారు. డిప్లొమా పాసైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారందరు అప్లై చేయొచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
SSC JE Recruitment 2022 :
పోస్టులు | • జూనియర్ ఇంజినీర్ |
ఖాళీలు | • 1200 |
వయస్సు | • 32 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | • అల్ ఓవర్ ఇండియా |
విద్యార్హత | • పోస్టును అనుసరించి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాలలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. • మరిన్ని అర్హతల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి చూడగలరు. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు | • గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ • వ్యవసాయ శాఖలో జస్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు భర్తీ • TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్ • APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ • ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఎంపిక విధానం | ● ఇది రెండు అంచెల్లో అనగా పేపర్ -1, పేపర్ -2 ఉంటాయి. • పేపర్ -1 ఆన్ లైన్ విధానంలో ( కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ) అనగా ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. • ఇందులో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ● పేపర్ -2 ఆఫ్ లైన్ జరిగే ( డిస్క్రిప్టివ్ ) రాత పరీక్ష. • పేపర్ -2 లో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్ పరీక్ష. • ఇందులో మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 12, 2022 |
దరఖాస్తు కు చివరి తేదీ. | ఆగస్టు 31, 2022 |
జీతం | రూ 35,500 |
SSC JE 2022 Recruitment Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Latest Jobs :
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్