ఆరు రోజుల ట్రైనింగ్ తో పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Tech Mahindra CSA Recruitment 2022 :

కేవలం 12th పాస్ తో మల్టి నేషనల్ కంపెనీలో స్థిరపడాలనుకునే వారికి టెక్ మహీంద్రా అదిరిపోయే అవకాశాన్ని అందిస్తుంది. 1100 కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ తో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Telugujobalerts24

Tech Mahindra Work From Home Jobs 2022 :

పోస్టులు • కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ – 1100
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Railway Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుIOCL లో నాన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు
మండల కార్యాలయాల్లో ఉద్యోగాలు
ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 05, 2022
దరఖాస్తు చివరి తేదీమే 15, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 15,000 /-
telugu jobs

Tech Mahindra Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
work from home jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు.

4 thoughts on “ఆరు రోజుల ట్రైనింగ్ తో పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్”

Leave a Comment