Testbook Recruitment 2021 :
ప్రైవేట్ రంగ ఆన్ లైన్ టీచింగ్ సంస్థ టెస్ట్ బుక్ నుండి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కస్టమర్ సపోర్ట్ ఇంటర్మ్, టెలి కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మీరు అప్లై చేసిన ఒక వారంలో ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
Testbook Recruitment 2021 Notification :
పోస్టులు | కస్టమర్ సపోర్ట్ ఇంటర్మ్, టెలి కౌన్సిలర్ |
కంపనీ | టెస్టుబుక్ |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
Read More | ఆన్ లైన్ ఇంటర్వ్యూ తో కేంద్ర వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు |
విద్యార్హతలు | • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
Read More | వేదాంతు లో 1st నుండి 3rd వరకు టీచ్ చేయగల టీచర్స్ పోస్టులు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 10, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 30, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | ట్రైనింగ్ సమయంలో – 10వేలు |
Tech Mahindra Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
One comment