APCOS Jobs 2021 Recruitment :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం కృష్ణా జిల్లా యందు గల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆఫీస్ సబ్ ఆర్డినెట్, డేటా ఎంట్రీ ఆపరేటర్,మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ తదితర పోస్టులను కేవలం 7వ తరగతి, ఇంటర్ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఔట్ సౌర్చింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
ఎటువంటి రాతపరీక్ష లేకుండా, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే కృష్ణా జిల్లాలోని ఆయా పాఠశాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
APCOS Jobs 2021 Recruitment Full Details :
పోస్టులు | ఆఫీస్ సబ్ ఆర్డినెట్, డేటా ఎంట్రీ ఆపరేటర్,మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ |
ఖాళీలు | 10 |
వయస్సు | 45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – 7వ తరగతి పాసై సైకిల్ తొక్కుతా వచ్చి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్ పాసై హయ్యర్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి అలానే టెక్నికల్ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ – 10వ తరగటి మరియు సంభదిత కోర్సు పూర్తి చేసి ఉండాలి. |
READ MORE | APSRTC నుండి 9781 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అభ్యర్థులు జిరాక్స్ షాపులలో బయో డేటా ఫార్మ్ ను తీసుకొని తగు జాగ్రత్తలతో ఫిల్ అప్ చేయండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు బయో డేటా ఫార్మ్ ను పత్రమును నింపిన తరువాత, ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని సరియగు పాత్రలను జోడించి క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపించండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 25, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | మే 31, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
READ MORE | సంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తులను పంపవలసిన చిరునామా | జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మచిలీపట్నం,కృష్ణా జిల్లా |
వేతనం | పోస్టును అనుసరించి 12,000 /- నుండి 17,500/- వరకు జీతం ఉంది. |
APCOS Jobs Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అఫీషియల్ వెబ్సైట్ | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
కర్నూల్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా సార్
Ledandi only krishna jilla vaaru
Vizag valu apply cheyyavcha
Ledandi only Krishna vallu, mee dist kuda release avutadi teliyajestanu
Sir application mee seva lo available GA vuntundha
Bio data form, Xerox shop also available
Cell phones number kavali
Notification pai clicheyandi andulo vunnayi