APCOS Recruitment 2021 Notification :
గృహ నిర్మాణ సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సెడ్ సర్వీసెస్, ( APCOS ) వారి సారధ్వర్యంలో లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ వాట్సాప్ గ్రూప్ – 16
ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే జిల్లాలోని గృహ నిర్మాణ సంస్థ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ఆన్ లైన్ చేయు అప్లికేషన్ :
APCOS Recruitment 2021 Full Details :
పోస్టులు | ఐటి మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ |
ఖాళీలు | 11 |
వయస్సు | 30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | • ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పిజిడిసిఏ కోర్సు సెర్టిఫికెట్ పొంది ఉండాలి. • మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
READ MORE | తెలంగాణా ఉద్యోగాల సమాచారం |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అభ్యర్థులు బియోడేటా పత్రమును జిరాక్స్ సెంటర్ల నుండి పోదండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు బయో డేటా పత్రమును నింపిన తరువాత, ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపించండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 08, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 15, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
READ MORE | 10వ తరగతితో సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు |
దరఖాస్తులను పంపవలసిన చిరునామా | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ సంస్థ, గుంటూరు |
వేతనం | రూ 15,000 /- |
APCOS Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Dear sir send me notifaction link and me
application
Application form avasaram ledu. Bio data form fill chesesi send cheyandi
Full adrss cheppandi application pettadaniki
Application kadandi. Just biodata and required documents send cheste chalu