Army Recruitment 2021 Notification :
తెలంగాణా రాష్ట్రంలో స్పోర్ట్స్ కోట వారికి ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలి నిర్వహించనుంది. ఈ పోస్టులకు డైరెక్టుగా ర్యాలి లో పాల్గొనేటప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Army Recruitment Rally 2021 Full Details :
పోస్టులు | సోల్జర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్ మ్యాన్ |
ఖాళీలు | 186 |
వయస్సు | 23 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | పదో తరగతి, ఇంటర్మీడియట్ తో పాటు స్పోర్ట్స్ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. |
READ MORE | AP మహేష్ బ్యాంక్ రిక్రూట్మెంట్ |
దరఖాస్తు విధానం | • అప్లై చేయదలచిన అభ్యర్థులు డైరెక్టుగా ర్యాలి సందర్భంలో అప్లై చేసుకుంటారు. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ర్యాలి నిర్వహించే తేదీలు | నవంబర్ 29, 2021 నుండి జనవరి 30, 2022 వరకు |
ర్యాలి నిర్వహించే ప్రదేశం | ఆర్మీ ఆర్డినెన్స్ కాపీస్, సికింద్రాబాద్, తెలంగాణా |
వేతనం | రూ 40,000 /- |
Army Recruitment Rally 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
army jab nakukavali challa ausramu dayachesi jab.youvandi nayoka coroka danyvadalu
tekmalsagartsagar@gmail.com army jab kavali dayachesi you vandi dayachesi jab kavali
army jab nakukavali challa ausramu dayachesi you Andi danyvadalu
tekmalsagartsagar@gmail.com army jab kavali dayachesi jab you vandi
tekmalsagartsagar@gmail.com army jab kavali dayachesi you vandi dayachesi jab kavali