AP Government Jobs 2023 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
AP Government Jobs 2023 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ హై స్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల్ నియామకానికి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నిన్న జరిగిన కేబిట్ సమావేశంలో ఉద్యోగ కల్పనకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ హై స్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల్ నియామకానికి కేబినేట్ ఆమోదించింది. ఇందులో భాగంగా మొత్తం 5388 పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ 6,000ల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నారు. మరి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి …
AP Government Jobs 2023 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ Read More »