Axis సొంత జిల్లాల యాక్సిస్ బ్యాంకులలో ఉద్యోగాలు

Axis Bank Recruitment 2022 :

Axis ప్రేవేట్ రంగ బ్యాంక్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నందు ఖాళీగా ఉన్న రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆ బ్యాంక్ దరఖాస్తులు కోరుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ నందు ఈ ఖాళీలు కలవు. డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

Axis Bank Careers 2022 :

పోస్టులు • రిలేషన్ షిప్ ఆఫీసర్
ఖాళీలు• 75
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
లొకేషన్విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ
విద్యార్హతలుఏదైనా విభాగంలో డిగ్రీ.
మరిన్ని జాబ్స్రైల్వే శాఖ నుండి బంపర్ నోటిఫికేషన్, 10th పాసైతే చాలు ట్రైనింగ్ ఇస్తారు
కృషి వ్యవసాయ కేంద్రాలలో ఉద్యోగాలు
సొంత గ్రామాల బ్యాంకులలో ఉద్యోగాలు
ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 16, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 20, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 12,500 /-
10th base jobs

Axis Bank Jobs Apply Online 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published.