రాతపరీక్ష లేకుండా 511 బ్యాంక్ ఉద్యోగాలు / Bank of Baroda Recruitment 2021

Mega Bank Job Notification / Telugujobalerts24 :

ముంబ‌యిలోని ప్ర‌భుత్వ‌రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకి చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ విభాగం లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సీనియ‌ర్ రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్, ఈ-వెల్త్ రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్, టెర్ష‌రీ హెడ్, గ్రూప్ హెడ్, ప్రోడ‌క్ట్ హెడ్ , హెడ్, డిజిటల్ సేల్స్ మేనేజ‌ర్, ఐటీ ఫంక్ష‌న‌ల్ అన‌లిస్ట్ మేనేజ‌ర్ పోస్టలను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Bank of Baroda Recruitment 2021

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

BOB Recruitment Full Details :

పోస్టులు సీనియ‌ర్ రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్, ఈ-వెల్త్ రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్, టెర్ష‌రీ హెడ్, గ్రూప్ హెడ్, ప్రోడ‌క్ట్ హెడ్ , హెడ్, డిజిటల్ సేల్స్ మేనేజ‌ర్, ఐటీ ఫంక్ష‌న‌ల్ అన‌లిస్ట్ మేనేజ‌ర్
ఖాళీలు511
వయస్సు45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.bankofbaroda.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 650/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/-.
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 09,2021
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్29, 2021
ఎంపిక విధానంవిద్యార్హ‌త‌లు, అనుభ‌వం, ఇత‌ర వివ‌రాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ / గ్రూప్ డిస్క‌షన్ ద్వారా ఎంపిక.
READ MORE 10th Base Govt Jobs
వేతనం రూ 34,000/-
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
www.bankofbaroda.in/

Leave a Comment