IBPS Clerk Jobs | బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

IBPS Clerk Recruitment 2021 Notification :

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ బోర్డు వివిధ నేషనల్ బ్యాంకులలో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :
భవన నిర్మాణ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ
SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
సిగ్నలింగ్ సెంటర్ నుండి ఉద్యోగాలు భర్తీ
అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

IBPS Clerk Recruitment 2021 Full Details :

పోస్టులు ‌ క్లర్క్‌
ఖాళీలు 5830
వయస్సు 28 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు ఏడైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
READ MOREమరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 12, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 01, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
READ MORE మరిన్ని తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
వేతనం రూ 25,000 /-
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Amazon Recruitment 2021

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “IBPS Clerk Jobs | బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment