గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IBPS RRB Recruitment 2022 :

RRB ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో పని చేసే విధంగా IBPS ఇండియన్ పర్సనల్ బ్యాంకింగ్ బోర్డ్ ఖాళీగా ఉన్నటువంటి 8106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

IBPS RRB Notification 2022 :

పోస్టులు • ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) – 4483
• ఆఫీసర్ స్కేల్ I – 2676
• ఆఫీసర్ స్కేల్ II (అగ్రికల్చర్ ఆఫీసర్) – 12
• ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్) – 06
• ఆఫీసర్ జనరల్ స్కేల్ II (ట్రెజరీ మేనేజర్) – 10
• ఆఫీసర్ స్కేల్ II (లా) – 18
• ఆఫీసర్ స్కేల్ II (సీఏ) – 19
• ఆఫీసర్ స్కేల్ II (ఐటి) – 57
• ఆఫీసర్ స్కేల్ II (జనరల్ బ్యాంకింగ్) – 745
• ఆఫీసర్ స్కెల్ III – 80
వయస్సు• 30, 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుపోస్టును అనుసరించి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా బియి లేదా బీటెక్
స్థానిక భాషలో ప్రావీణ్యం.
కంప్యూటర్ నైపుణ్యాల పరిజ్ఞానం.
మరిన్ని జాబ్స్కృషి వ్యవసాయ కేంద్రాలలో ఉద్యోగాలు
సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 175/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 07, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 27, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 35,500 /-
IBPS RRB XI Notification 2022

IBPS RRB Clerk Notification 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts
IBPS RRB XI Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

6 thoughts on “గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment