Indian Bank Recruitment 2021/Latest Indian Bank Vacancies 2021

Indian Bank Recruitment 2021 / Telugujobalerts24 :

భార‌త ప్ర‌భుత్వ రంగ మరియు చెన్నై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న ఇండియ‌న్ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలోని ఇండ్‌ బ్యాంక్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా రిసెర్చ్ అన‌లిస్ట్‌, సిస్ట‌మ్ ఆఫీస‌ర్‌, ఎస్ఓ, మ‌ర్చెంట్ బ్యాంక‌ర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పోస్టు అనుసరించి గ్రాడ్యుయేష‌న్‌/ ఎంబీఏ(ఫైనాన్స్‌)/ సీఏ / పీజీ/ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త‌ కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ వెంటనే ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా రాష్ట్రాలలోని సొంత జిల్లాలలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ 1 — 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

  • ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం  
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

  • ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Read More : స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి భారీ స్థాయిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

పోస్టులుఇండియ‌న్ బ్యాంక్
ఖాళీలు19
వయస్సు30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టు అనుసరించి గ్రాడ్యుయేష‌న్‌/ ఎంబీఏ(ఫైనాన్స్‌)/ సీఏ / పీజీ/ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త
READ MORE కేవలం ఇంటర్ తో ఆఫిసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు జిమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.indianbank.in నుండి లేదా క్రింది ఆఫ్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, జిమెయిల్ ద్వారా  సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 31,2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 21,2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీత్వరలో తెలియజేస్తారు
READ MORE RGUKT Recruitment 2021
జాయినింగ్ డేట్త్వరలో తెలియజేస్తారు

Indian Bank Recruitment Notification 2021 Important links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Leave a Comment